Hushar Pittalu : హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్‌కు పర్ఫెక్ట్ ట్రీట్..
ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హుషారు పిట్టలు సినిమా సైతం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ…
