‘ది రాజా సాబ్’ మూవీ షూటింగ్ చివరి దశలో… ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మాస్ సీన్స్ రెడీ?
DET:SEP30:‘ది రాజా సాబ్’ ఇంట్రోడక్షన్ సాంగ్ షూటింగ్ పూర్తి:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సంతోషకరమైన వార్త. ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ…
